సమంత పై ఎందుకింత పగ.!
- April 05, 2023
‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ల పేరు చెప్పి సమంత మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మీడియాతో వరుసగా ఇంటరాక్ట్ అవుతోంది. అయితే, మాసిపోయిన గాయాన్ని పదే పదే గుచ్చి గుచ్చి బాధిస్తున్నారని సమంత వాపోతోంది.
చైతో విడాకులు తీసుకున్నాక సమంత చాలా చాలా ఇబ్బందులు పడింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని కెరీర్లో నిలబడింది. సంపాదించుకున్న స్టార్డమ్ని కాపాడుకుంటూ వస్తోంది సమంత.
మాయదారి రోగం ‘మయోసైటిస్’ బారిన పడి, దాదాపు చావు అంచుల్ని చూసొచ్చింది. ఇంకేముంది కెరీర్ అయిపోయిందనుకున్నారంతా. కానీ, సినిమాపై తనకున్న ప్రేమతో మళ్ల తనను తాను సిద్ధం చేసుకుంది. తనపై నమ్మకం పెట్టుకున్న నిర్మాతల్ని ఇబ్బందిలోకి నెట్టకూడదన్న ఉద్దేశ్యంతో కమిట్ అయిన ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా వుంది.
అయితే, సమంతపై జరుగుతున్న ట్రోలింగ్, వస్తున్న అసత్యపు కథనాలు ఆమెని మరింతగా బాధిస్తున్నాయంటోంది సమంత. తాను అనని మాటల్ని సైతం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారనీ అసహనం వ్యక్తం చేస్తోంది. నాకే ఎందుకిలా.? అని బాధపడుతోంది. పాపం కదా సమంత.!
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







