హిద్ద్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేయనన్న ప్రధాని

- May 08, 2016 , by Maagulf
హిద్ద్  విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేయనన్న  ప్రధాని

మనామా:  హిద్ద్  పవర్ స్టేషన్ వద్ద నిర్వహించబడే  400 కెవి విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ ను   ప్రధాని గౌరవనీయ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మే 11 న ప్రారంభించనున్నారు    ప్రధానమంత్రి పోషణలో జరుగుతుంది ,
ఇంధన శాఖ మంత్రి డాక్టర్ అబ్డులహుస్సైన్  ఒక ప్రకటనలో శనివారం పేర్కొంటూ  సౌకర్యం పౌరులు మరియు నివాసితులు అవసరాలను  అలాగే జనాభా పెరుగుదల ఉంచుకుని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే  లక్ష్యంతో ప్రభుత్వం వరుస ప్రాజెక్టులకు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com