అఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం 73 మంది మృతి
- May 08, 2016
అఫ్ఘనిస్తాన్ లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారి పై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్ లు ఢీకొన్నాయి. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ గజనీలోని మోకార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 73 మందికి పైగా మృతిచెందారు.ఆయిల్ ట్యాంకర్ పేలడంతో రెండు బస్సులకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







