‘పుష్ప 2’ ట్విస్ట్ పోలా.! అదిరిపోలా.!
- April 10, 2023
‘పుష్ప’ సినిమాకి ప్యాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, ముందే ప్రకటించిన ‘పుష్ప 2’ విషయంలో డైరెక్టర్ సుకుమార్ కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సి వచ్చింది.
ఆ నేపథ్యంలోనే కథలో జరిగిన కీలక మార్పుల ప్రకారం ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ డబుల్ రోల్ అనే సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
‘పోకిరి’ నేపథ్యంలో ఓ షాకింగ్ ట్విస్ట్ వుండబోతోందట. అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడట. ఇప్పటికే ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ రిలీజ్ చేసిన వీడియో సెన్సేషనల్ అవుతోంది.
ఇక, తాజాగా చక్కర్లు కొడుతున్న గాసిప్తో ‘పుష్ప 2’ అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయ్. నిజంగానే సుక్కు మాస్టర్ బన్నీని డబుల్ రోల్లో చూపించబోతున్నారా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







