యూఏఈలో నివాసితులకు, పౌరులకు ఉచిత ఆరోగ్య సేవలు
- April 11, 2023
యూఏఈ: మానవతా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈలో నివాసితులు, పౌరులకు 'జాయెద్, ద బెనివలెంట్' అనే కొత్త కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆరోగ్య సేవలను అందించనున్నారు. అబుధాబిలో ప్రారంభమైన ఈ కారవాన్ మొత్తం ఏడు ఎమిరేట్స్‌కు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. 'డోంట్ లెట్ థెం వర్రీ' అనే నినాదంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆరోగ్య వాలంటీర్ల భాగస్వామ్యంతో.. యూఏఈ వైద్యుల విస్తృత భాగస్వామ్యంతో ప్రారంభమైంది. ఇది యువ మానవతా నాయకుల కోసం ఎమిరేట్స్ ప్రోగ్రామ్‌తో సమన్వయంతో.. ఎమిరేట్స్ వాలంటీర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రోగ్రామ్ సమన్వయంతో ప్రారంభించబడింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







