ఈ వారాంతంలో సాధారణ ఉష్ణోగ్రతలు..!
- April 14, 2023
కువైట్: వాయుగుండం ప్రభావం ఇకపై ఉండదని, ఈ వారాంతంలో వాతావరణం పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రి సమయాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ గురువారం మధ్యాహ్నం అంచనా వేసింది. శుక్రవారం వాతావరణం తేలికపాటి నుండి మోస్తరు గాలులతో వెచ్చగా ఉంటుందని, శనివారం వాతావరణం వేడిగా, పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని డిపార్ట్మెంట్లోని వాతావరణ సూచన పరిశీలకుడు అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







