మలబార్ గోల్డ్ ప్రచారకర్తగా అలియా భట్
- April 19, 2023
హైదరాబాద్: ప్రముఖ అభరణాల రిటైల్ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ తన బ్రాండ్ అంబాసీడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటీ అలియా భట్‌ను నియమించుకుంది. అలియా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోందని.. ఆమె తమ సంస్థకు మరింత వన్నె తీసుకురాగలదని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. సంస్థ 30 ఏళ్ల వేడుకల సందర్బంగా అలియాతో జట్టు కట్టినట్లు మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపి అహ్మాద్ పేర్కొన్నారు. ఈ సంస్థ 10 దేశాల్లో 312 షోరూంలను కలిగి ఉంది.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









