ఏప్రిల్ 24 వరకు డ్రైవింగ్ లైసెన్స్ మిషన్లు బంద్
- April 21, 2023
కువైట్: ఈద్ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్ సేవలను ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు నిలిపివేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పరికరాలు తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్ లు పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







