ఏప్రిల్ 24 వరకు డ్రైవింగ్ లైసెన్స్ మిషన్లు బంద్

- April 21, 2023 , by Maagulf
ఏప్రిల్ 24 వరకు డ్రైవింగ్ లైసెన్స్ మిషన్లు బంద్

కువైట్: ఈద్ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్‌ సేవలను ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు నిలిపివేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పరికరాలు తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్‌ లు పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com