కువైట్‌లో కడప మహిళ మృతి
- May 09, 2016
కువైట్‌లో పని చేస్తున్న కడప జిల్లాకు చెందిన ఒక మహిళ మృతి చెందగా ఆమె కుటుంబం కోసం అక్కడి భారత ఎంబసీ ఆరా తీస్తున్నది. కడప జిల్లా ఓబులవారిపల్లె సమీప పెద్దరోంపాడు గ్రామానికి చెందిన మహిళగా భావిస్తున్న దానసి సంపూర్ణ కువైట్లోమరణించగా ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసులకు వద్దగానీ ఎంబసీ వద్దగానీ లేదు. సంపూర్ణవద్ద ఉన్న పాస్‌పోర్టు ప్రకారం ఆమె భర్త పేరు సురేంద్ర, తండ్రి పేరు కాకోలు పెంచలయ్య. వీరికి సంబంధించిన ఏమైనా సమాచారం తెలిస్తే కువైట్‌లోని సామాజిక కార్యకర్త దుగ్గి గంగాధర్‌ను 0096567786078 నెంబర్లో సంప్రదించవచ్చు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







