23న హైదరాబాద్‌లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్
- April 21, 2023
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2. ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీకి మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. ప్రముఖ నగరాల్లో ఒక్కో ఈవెంట్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ 2 టీం, హైదరాబాద్ కూడా వచ్చేసారు. ఆదివారం నోవోటెల్ హోటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతున్నట్లు పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ సినిమా నుంచి 'మిన్నంచు వెన్నెల' అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు. విక్రమ్, ఐశ్వర్య రారులపైన ఈ సాంగ్‌ని డిజైన్ చేశారు. చిన్నతనంలో విక్రమ్-ఐష్‌ల ప్రేమ, ఎలా విడిపోయారు? శత్రువులుగా ఎందుకు మారారు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







