ఒమన్ లో నేడు ఈద్ అల్-ఫితర్.. శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్

- April 22, 2023 , by Maagulf
ఒమన్ లో నేడు ఈద్ అల్-ఫితర్.. శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్

మస్కట్: ఈద్ అల్-ఫితర్ (1444 AH) సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానేట్ ఈద్ అల్-ఫితర్ మొదటి రోజుని ఏప్రిల్ 22( శనివారం) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, జీసీసీ దేశాల్లో శుక్రవారం(ఏప్రిల్ 21) ఈద్ మొదటిరోజుగా జరుపుకున్న విషయం తెలిసిందే. సుల్తానేట్ లో గురువారం నెలవంక కనిపంచనందున శుక్రవారం  ఈద్ అల్-ఫితర్ మొదటిరోజు శనివారం(ఏప్రిల్ 22) అని మూన్ సైటింగ్ కమిటీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com