అఖిల్ ‘ఏజెంట్’.! ప్యాన్ ఇండియా లేనట్లే.!
- April 22, 2023
ఈ మధ్య సినిమాలన్నీ ప్యాన్ ఇండియా దృష్టిలోనే తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రిలీజైన సినిమాలు ప్యాన్ ఇండియా రిలీజ్ విషయంలో కాస్త తటపటాయిస్తున్నాయ్.
గత నెల రిలీజైన ‘దసరా’ సినిమానీ ప్యాన్ ఇండియా సినిమాగానే రూపొందించారు. కానీ, తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. నిన్న వచ్చిన ‘విరూపాక్ష’ కూడా అంతే, లాస్ట్ మినిట్‌లో ప్యాన్ ఇండియా క్యాన్సిల్ చేసి, తెలుగులో రిలీజ్ చేశారు.
ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది. అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీని సైతం ప్యాన్ ఇండియా అనే ప్రమోట్ చేశారు. కానీ, రిలీజ్ డేట్ల విషయంలో ఇష్యూలు రావడంతో, ఆ ఆలోచన విరమించుకున్నారట ఇప్పటికైతే.
వచ్చే శుక్రవారం తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది ‘ఏజెంట్’. ఇతర భాషల రిలీజ్ డేట్ల విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదని చిత్ర యూనిట్ ప్రమోషన్ల సందర్భంగా క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ









