కారులో చిక్కుకున్న 3 ఏళ్ల చిన్నారి సేఫ్
- April 23, 2023
యూఏఈ: ఈద్ సందర్భంగా వెంటిలేషన్ లేని కారులో చిక్కుకున్న 3 ఏళ్ల బాలికకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. ఈద్ మొదటి రోజున రస్ అల్ ఖైమాలో మూసి ఉన్న కారులో వదిలివేయబడిన 3 ఏళ్ల అరబ్ బాలికను పోలీసులు గుర్తించి రక్షించిన విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఆమెను వాహనంలో వదిలి ఈద్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, కారులోని ఎయిర్ కండీషనర్ పనిచేయకపోవడంతో అందులో ఉన్న చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రస్తుతం చిన్నారి సక్ర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కోలుకుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







