నార్త్ అల్ బతినాలో అగ్నిప్రమాదం
- April 24, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఒకరు గాయపడినట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ బృందాలు.. సోహార్ విలాయత్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదాన్ని జరిగిన సమాచారాన్ని అందుకొని సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి అత్యవసర వైద్య సంరక్షణ అందించేందుకు వీలుగా సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







