కువైట్ లో 400 డెలివరీ బైక్‌లు సీజ్
- April 24, 2023
కువైట్: వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కువైట్ లో భారీగా డెలివరీ బైకులను అధికారులు సీజ్ చేశారు. మొత్తం డెలివరీ బైక్‌లపై 422 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. నియమిత లేన్లను పాటించకపోవడం, గడువు ముగిసిన బీమాతో డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ బుక్‌ని తీసుకెళ్లకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి ఉల్లంఘనల్లో అధికంగా ఉన్నాయని తెలిపారు. సీజ్ చేసిన బైకులను ట్రాఫిక్ రిజర్వేషన్ గ్యారేజీకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







