కువైట్ నుండి 11,000 మంది బహిష్కరణ
- April 29, 2023
కువైట్: ఈ ఏడాది మొదటి 4 నెలల్లో వివిధ దేశాలకు చెందిన 11,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులను కువైట్ బహిష్కరించింది. జనవరి 1 నుండి ఏప్రిల్ 28 వరకు దాదాపు 11 వేల మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు కొనసాగుతాయని, అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఆశ్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తగిన చర్యలు తీసుకోవడానికి ఉల్లంఘనదారులను సమర్థ అధికారులకు రిఫర్ చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







