హీరోయిన్ కోసం డైరెక్టర్ తేజకి హ్యాండిచ్చిన గోపీచంద్.!
- April 29, 2023
ఎంతో మంది ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఖ్యాతి డైరెక్టర్ తేజది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయం’ సినిమాలో హీరో నితిన్‌తో పాటూ, హీరోయిన్ సదా, విలన్ గోపీచంద్ తదితరులు పరిచయం అయ్యారు.
హీరో, హీరోయిన్ల సంగతి అటుంచితే, విలన్‌గా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా స్టార్డమ్ దక్కించుకున్నాడు.
హీరో అయ్యాకా మరోసారి తేజ, గోపీచంద్‌కి ఛాన్సిచ్చాడట. ఓ కథ చెప్పాడట. ఆ కథలో హీరోయిన్ పాత్రకీ ప్రాధాన్యత వుందట. అయితే, ఆ ప్రాధాన్యతకు తగ్గ హీరోయిన్ దొరక్కపోవడంతో, అప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట.
ఆ ప్రాజెక్ట్ కోసం చాలా సార్లు గోపీచంద్‌కి తేజ ఫోన్ చేయగా గోపీచంద్ ఫోన్ ఎత్తలేదట. తాజాగా ‘రామబాణం’ సినిమా ప్రమోషన్లలో తేజతో స్పెషల్ చిట్‌చాట్ సందర్భంగా ఈ విషయం గుర్తు చేసుకున్నారు తేజ - గోపీచంద్.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







