తప్పుడు ప్రకటనలపై కొరడా.. 33 కాస్మెటిక్ క్లినిక్‌ల మూసివేత
- April 30, 2023
కువైట్: సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మెడికల్ అడ్వర్టైజ్మెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 33 ప్రైవేట్ కాస్మెటిక్ సర్జరీ క్లినిక్‌లను "తాత్కాలికంగా" మూసివేసింది. 33 మంది వైద్యులతో పాటు ఈ క్లినిక్‌లు కాస్మెటిక్ సర్జన్ వృత్తిపై లా 70/2020ని ఉల్లంఘించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, సంబంధిత వైద్యులు, క్లినిక్ లపై అధికారుల విచారణ జరుగుతుందని, ఇవి ముగిసే వరకు "తాత్కాలికంగా" క్లినిక్‌లను మూసివేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







