జూన్ 6న కువైట్ ఎన్నికలు: ఆరోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
- May 06, 2023
కువైట్: జూన్ 6వ తేదీన(మంగళవారం) కువైట్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన ముసాయిదా డిక్రీని కువైట్ కేబినెట్ ఆమోదించింది. బయాన్ ప్యాలెస్‌లో జరిగిన కేబినెట్ సమావేశం.. జూన్ 6న నేషనల్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవటానికి ఓటర్లను ఆహ్వానిస్తూ డ్రాఫ్ట్ డిక్రీని ఆమోదించింది. అనంతరం డ్రాఫ్ట్ డిక్రీ తుది అనుమతి కోసం హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్‌కు సమర్పించింది. పోలింగ్ రోజున అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









