సౌదీ నుంచి కువైట్ వెళ్తుండగా కారు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 06, 2023
కువైట్: భారత జాతీయుడు లాజి ఎం. చెరియన్ తన కారులో సౌదీ అరేబియా నుండి కువైట్ వెళ్తుండగా.. జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతను తన ఉద్యోగ రిత్యా సౌదీలో ఉంటారు. తన ఫ్యామిలీని చూసేందుకు కువైట్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాజి M. చెరియన్ ఎన్బీటీసీ(NBTC) కంపెనీ జనరల్ డిపార్ట్మెంట్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సౌదీ ప్రాజెక్ట్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కేరళలోని తిరువల్లకు చెందిన మిస్టర్ లాజి ఎం. చెరియన్ కు భార్య అనితా చెరియన్, పిల్లలు జోన్ అచు చెరియన్, జెస్లిన్ ఎల్సా చెరియన్, జేడెన్ అన్నా చెరియన్లు ఉన్నారు. అతను సెయింట్ థామస్ ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా కువైట్ పారిష్‌లో క్రియాశీల సభ్యుడుగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







