కువైట్ లో 3000 మద్యం సీసాలు స్వాధీనం
- May 07, 2023
కువైట్: మద్యంపై కువైట్ కఠినంగా వ్యవహారిస్తుంది. కువైట్ అధికార యంత్రాంగం పక్కా సమాచారంలో మద్యం విక్రయాలను అడ్డుకొని.. విక్రేతలను అదుపులోకి తీసుకుంటుంది. తాజాగా బ్రిగేడియర్ జనరల్ జియాద్ అల్-ఖతీబ్ నేతృత్వంలోని హవల్లి సెక్యూరిటీ డైరెక్టరేట్ భద్రతా బృందం.. సుమారు 3000 మద్యం బాటిళ్లను కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసింది. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద మద్యం సీజ్ ఆపరేషన్ అని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







