కింగ్ చార్లెస్‌ని కలుసుకున్న యూఏఈ వైస్ ప్రెసిడెంట్
- May 07, 2023
యూఏఈ: కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ముందు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని, రాష్ట్రపతి కోర్టు మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. కింగ్ చార్లెస్ IIIకి యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసారు. కింగ్ చార్లెస్ తన రాజరిక విధుల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా క్వీన్ కెమిల్లాను అభినందించారు. యూకే, దాని ప్రజలు మరింత విజయం, పురోగతి మరియు శ్రేయస్సును ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







