ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఎమిరాటీలు మృతి
- May 07, 2023
యూఏఈ: రాంగ్ ఓవర్‌టేకింగ్ కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫుజైరాలోని దిబ్బా-మసాఫీ వీధితో మసాఫీ ప్రాంతాన్ని కలిపే రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎమిరాటీలు( 19 ఏళ్ల పురుషుడు, 28 ఏళ్ల మహిళ) మరణించారు. ఫుజైరా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సలేహ్ మహమ్మద్ అబ్దుల్లా అల్ ధన్హానీ ప్రకారం.. మసాఫీ రౌండ్అబౌట్ సమీపంలో ఒక కారును తప్పించే క్రమంలో ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢీకొట్టింది. అల్ ధన్హానీ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్, అంబులెన్స్ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









