మహానాడు కోసం 16 కమిటీలు
- May 10, 2016
శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఘనంగా నిర్వహించే మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటయ్యాయి. తీర్మానాలు, వేదిక ప్రాంగణం, సభా నిర్వహణ, భోజన వసతి, ఆర్థిక వనరులు, రవాణా, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటి నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేసినట్లు మహానాడు సమన్వయ కమిటీ నేత టీడీ జనార్దన్ హైదరాబాద్లో తెలిపారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతి వేదికగా జరిగే మహానాడుకు సన్నాహకంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను ఈనెల 18, 20 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. 22, 24 తేదీల్లో జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలనుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







