బెల్లీ ఫ్యాట్ ఇబ్బంది పెడుతోందా.? ఇలా ట్రై చేసి చూడండి.!
- May 11, 2023అధిక బరువు సమస్య కొందరిని వేధిస్తుంటుంది. బెల్లీ ఫ్యాట్ ఇంకొందరిని ఆందోళనకు గురి చేస్తుంటుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కారణంగా గ్యాస్ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్.
ఈ సమస్యను తేలిగ్గా అధిగమించేందుకు రకరకాల ఇంగ్లీష్ మెడిసెన్లు, సర్జరీలు అందుబాటులో వున్నాయ్. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కాగా, కొన్ని సార్లు బెడిసి కొడితే, ప్రాణాలకు సైతం ముప్పు కలిగించేవిగా మారతాయ్.
సహజ సిద్ధమైన పద్ధతిలో బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకునేందుకు నిపుణులు సూచించిన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా, నిమ్మకాయ, అల్లం, తేనె వంటి సహజ సిద్ధమైన చవకైన ఇంగ్రీడియంట్స్‌తో బెల్లీ ప్యాట్ని తద్వారా వచ్చే గ్యాస్ సమస్యల్ని సులువుగా తగ్గించుకోవచ్చు.
నిమ్మకాయను తొక్కతో సహా నీటిలో మరిగించాలి. అందులోనే కాస్త అల్లం రెండు పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాకా, రెండు చుక్కల తేనె కలిపి తీసుకుంటే కొన్ని రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!