బాలయ్యకు గాలమేస్తున్న ‘బలగం’ డైరెక్టర్.!
- May 11, 2023
కొత్తా, పాతా అనే తేడా లేకుండా టాలెంట్ వున్న డైరెక్టర్లను ఎంకేజ్ చేయడంలో బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. అందుకే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేస్తూ కుర్ర హీరోలను మించి హుషారు మీదున్నారు ప్రస్తుతం బాలయ్య.
ఈ నేపథ్యంలో కొత్త కొత్త డైరెక్టర్లు సైతం బాలయ్యతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ లిస్టులో ‘బలగం’ డైరెక్టర్ వేణు కూడా చేరిపోయాడు.
కమెడియన్గా సుపరిచితుడైన వేణు ఇటీవల ‘బలగం’ అనే సినిమాతో మంచి హిట్ కొట్టి జోష్ మీదున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.
మళ్లీ తెలంగాణా నేపథ్యంలోనే ఓ కథకి శ్రీకారం చుట్టాడట. ఆ సినిమాలో బాలయ్యను హీరోగా చూడాలనుకుంటున్నాడట. బాలయ్యకి కూడా ఈ కథ వినిపించినట్లు ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
బాలయ్య ఊ అంటే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిపోయినట్లే అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..









