అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేత

- May 12, 2023 , by Maagulf
అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేత

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో సముద్ర కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు.  హోటళ్లు,  నివాసాలు, బీచ్ స్విమ్మింగ్, సముద్ర కార్యకలాపాలపై  ఆంక్షలను ఎత్తివేయాలని సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT) సూచించింది. మే 9న  అబుధాబి తీరప్రాంతంలో కిల్లర్ వేల్స్ అని కూడా పిలువబడే రెండు ఓర్కాస్ కనిపించిన తర్వాత ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com