ఒమన్‌లో 30 మంది ప్రవాసులు అరెస్ట్
- May 12, 2023
మస్కట్ : అల్ వుస్తా గవర్నరేట్‌లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న 30 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేశామని, 7 లైసెన్స్ లేని ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నామని ఒమన్ సుల్తానేట్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది."అల్ వుస్తా గవర్నరేట్‌లోని ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్.. మహుత్‌లోని విలాయత్‌లలోని దుక్మ్‌లోని కోస్ట్ గార్డ్ యూనిట్ సహకారంతో మహుత్ విలాయత్‌లలో 24 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్ల తెలిపింది. నిందితులు లైసెన్స్ లేకుండా ఫిషింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అల్ వుస్తా గవర్నరేట్‌లోని వ్యవసాయ, మత్స్య, నీటి వనరుల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







