జెడ్డా విమానాశ్రయంలో 68 కిలోల షాబు సీజ్
- May 14, 2023
జెడ్డా: జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 68 కిలోల షాబును సీజ్ చేశారు. 68 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్ (షాబు) ను బట్టలలో దాచిపెట్టి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు జకాత్, టాక్స్, కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ ద్వారా కింగ్డమ్లోకి పంపబడిన పార్శిల్లో “షాబు” గుర్తించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సమన్వయంతో, పార్శిల్ గ్రహీతను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







