మస్కట్‌లో ఎర్లీ వార్నింగ్ సర్వీస్ ప్రారంభం
- May 16, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని చందాదారుల కోసం మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరిక ప్రసార సేవ ట్రయల్ రన్ ప్రారంభించినట్లు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) తెలిపింది. ప్రస్తుతం ఊరెడూ, ఒమాంటెల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. మస్కట్‌లోని చాలా మంది సబ్స్క్రైబర్లు ఈరోజు తమ ఫోన్లలో 'ఎమర్జెన్సీ వార్నింగ్ బ్రాడ్కాస్ట్' కోసం టెస్ట్ మెసేజ్‌లు అందుకున్నట్లు తెలిపింది. ఈ సేవల కోసం చందాదారులు క్రింద ఇవ్వబడిన లింక్‌లో నమోదు చేసుకోవాలని TRA సూచించింది. https://eqp.datamining.om/estebyan/EarlyWarningBroadcast
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







