పాపం కృతిశెట్టి.! ఐరెన్ లెగ్ ముద్ర వేయించేసుకుందిగా.!
- May 16, 2023
‘ఉప్పెన’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాకే యూత్ హీరోయిన్ అయిపోయింది. బేబమ్మగా ఆ సినిమాతో అంత మంచి పేరు తెచ్చుకుంది కృతి శెట్టి. అలా వచ్చిన క్రేజ్‌తో వరుస ఆఫర్లు కొట్టేసింది. ఏ సినిమా చూసినా హీరోనే మారతాడు.. హీరోయిన్ మాత్రం కృతి శెట్టినే అనేంతలా మారిపోయింది.
కానీ, కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయ్. దాంతో, బాబోయ్ కృతి శెట్టి వుందంటే ఆ సినిమా ఫట్లే.. అనే స్థాయికి వచ్చేసింది.
ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని ‘కస్టడీ’ సినిమాతో వచ్చింది కృతి శెట్టి. ప్చ్.. ఈ సినిమా రిజల్ట్ సంగతేమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ రిజల్ట్ కృతి శెట్టి కెరీర్‌ని మరింత డ్యామేజ్ చేసేసింది. తప్పదు, క్రేజ్ మాత్రమే వుంటే కుదరదు బేబమ్మా.! కథల ఎంపికలో కాస్త జాగ్రత్త కూడా వుండాలి. జర జాగ్రత్త సుమా.! అంటూ ఆమె అభిమానులే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







