ఎన్టీయార్ బర్త్‌డే ట్రీట్.! ఈ సారి పర్‌ఫామెన్స్ బద్దలైపోద్ది.!
- May 18, 2023
ఇప్పుడు ఎన్టీయార్ గ్లోబల్ స్టార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్ స్థాయి యూనివర్సల్ రేంజ్ అందుకుంది. ఈ టైమ్‌లో ఆయన నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా అదో పెద్ద పండగే.
ఈ నెల 20న ఎన్టీయార్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ఫ్యాన్స్ గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే, ఎన్టీయార్ - కొరటాల సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ‘ది సీ ఫుల్ ఆఫ్ హిజ్ స్టోరీస్ రిటెన్ ఇన్ బ్లడ్..’ అంటూ ఓ ప్రీ లుక్ రిలీజ్ చేసి, బర్త్‌డే సందర్భంగా రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.
ఈ ప్రీ లుక్‌తోనే విపరీతమైన ఆసక్తి పెంచేశారు. ఇక రాబోయే ఆ బర్త్‌డే సర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







