ఓటీటీలో ‘విరూపాక్ష’.! ఇది నెక్స్‌ట్ లెవల్ క్రేజ్ బాస్.!
- May 18, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ సక్సెస్‌తో పాటూ, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ కొల్లగొట్టినట్లు అధికారికంగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్. కాగా, ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ఆదివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్‌లో ‘విరూపాక్ష’ స్ర్టీమింగ్‌కి సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా ఈ సినిమాని ధియేటర్లలో పిచ్చ పిచ్చగా చూసేశారు ఆడియన్స్.
మళ్లీ ఓటీటీలో చూసేందుకు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత తేజుకి ‘విరూపాక్ష’ బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







