ఈ వారాంతంలో కీలక బ్రిడ్జి మూసివేత
- May 19, 2023
కువైట్: మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కువైట్ లోని కీలక వంతెనను మూసివేయనున్నారు. రోడ్డు నంబర్ 40 నుండి 5వ రింగ్ రోడ్డును జహ్రా వైపు కలిపే వంతెనలో కొంత భాగాన్ని గురువారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







