వేసవిలో పనస ఎంత ఆరోగ్యమో తెలుసా.?
- May 19, 2023సీజనల్గా వచ్చే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో విరివిగా లభించే మామిడి, పనస పండ్లను తప్పకుండా తీసుకోవాలి.
పనస పండులోని విటమిన్లు, ఫోలేట్ యాసిడ్లు ఎండలో ఎక్కువగా తిరిగే వారి చర్మాన్ని సంరక్షించడంలో తోడ్పడుతుంది. అలాగే, జుట్టు ఆరోగ్యాన్నీ రక్షిస్తుంది.
పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్. వీటిని తినడం వల్ల శరీరంలోని కణాలు దెబ్బతినకుండా వుంటాయ్.
పనస పండులో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ. సో, ఈ పండు తొనలను తినడం వల్ల శరీరానికి కావల్సిన ఇమ్యూనిటీ లభించి, సీజనల్ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అలాగే, అధిక బరువు సమస్య వున్న వాళ్లకీ పనస తొనలు చాలా మంచివి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పనస తొనలు తినడం మర్చిపోవద్దు సుమా.!
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా