గ్రీన్ టీ తాగుతున్నారా.? అయితే మీకీ జాగ్రత్తలు తెలియాల్సిందే.!
- May 22, 2023
మారిన జీవన శైలిలో భాగంగా గ్రీన్ టీకి జనం ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అయితే, గ్రీన్ టీని అధికంగా తాగేస్తే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రీన్ ట్రీని అధికంగా తాగడం వల్ల అందులో వుండే టానిన్ అనే యాసిడ్ కారణంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే, అధిక బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీని పరగడుపుతో తీసుకుంటుంటారు. పరగడుపుతో గ్రీన్ టీ తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
అంతేకాదు, తిన్న వెంటనే కూడా గ్రీన్ టీ తాగరాదట. కనీసం రెండు గంటలు గ్యాప్ తీసుకుని గ్రీన్ టీ తీసుకుంటే మంచిదట.
గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల అందులో వుండే ఆయుర్వేద గుణాల పరిమాణం అధికమై, అది శరీర అవయవాలపై ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం వుందని అంటున్నారు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేని వాళ్లయినా, చిన్నపాటి అనారోగ్య సమస్యలున్న వాళ్లయినా సరే, గ్రీన్ టీని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







