ఫ్యాన్స్ టార్చర్ పడలేక ప్రబాస్ డైరెక్టర్ ఏం చేశాడంటే.!
- May 22, 2023
తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వాలంటూ ఆయా నిర్మాతల పైనా, దర్శకుల పైనా, ఆ హీరోలపైనా ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారో ఈ మధ్య తెలిసిందే.
ఈ విషయంలో ఇటీవలే ఓ వేదికగా ఎన్టీయార్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఫ్యాన్స్‌లో నో ఛేంజ్. తాజాగా ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కీ ఈ ఫ్యాన్స్ సెగ గట్టిగా తాకిందట.
ఆ తాకిడిని తట్టుకోలేక ఆయన ఏకంగా సోషల్ మీడియా అకౌంట్‌నే క్లోజ్ చేసుకున్నారట. ప్రశాంత్ నీల్, ప్రబాస్ కాంబినేషన్‌లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అప్‌డేట్ ఇవ్వాలంటూ ప్రశాంత్ నీల్‌పై ఒత్తిడి తెస్తుండడంతో, ఎందుకొచ్చిన గొడవలే అనుకుని సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయిపోయారట ఆయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







