గ్రీన్ టీ తాగుతున్నారా.? అయితే మీకీ జాగ్రత్తలు తెలియాల్సిందే.!
- May 22, 2023మారిన జీవన శైలిలో భాగంగా గ్రీన్ టీకి జనం ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అయితే, గ్రీన్ టీని అధికంగా తాగేస్తే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రీన్ ట్రీని అధికంగా తాగడం వల్ల అందులో వుండే టానిన్ అనే యాసిడ్ కారణంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే, అధిక బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీని పరగడుపుతో తీసుకుంటుంటారు. పరగడుపుతో గ్రీన్ టీ తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
అంతేకాదు, తిన్న వెంటనే కూడా గ్రీన్ టీ తాగరాదట. కనీసం రెండు గంటలు గ్యాప్ తీసుకుని గ్రీన్ టీ తీసుకుంటే మంచిదట.
గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల అందులో వుండే ఆయుర్వేద గుణాల పరిమాణం అధికమై, అది శరీర అవయవాలపై ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం వుందని అంటున్నారు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేని వాళ్లయినా, చిన్నపాటి అనారోగ్య సమస్యలున్న వాళ్లయినా సరే, గ్రీన్ టీని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ