దుకాణంలోకి దూసుకెళ్లిన వాహనం.. ముగ్గురికి గాయాలు
- May 23, 2023
కువైట్: కువైట్ లోని ఫింటాస్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వాహనం అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడంతోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టిందన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







