విటమిన్ బి 12 లోపం కారణంగా తలెత్తే సమస్యలేంటో తెలుసా.?
- May 27, 2023
విటమిన్ల లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. దీర్ఘ కాలిక సమస్యలు సైతం విటమిన్ల లోపం కారణంగానే తలెత్తుతాయ్.
విటమిన్లంట్లోనూ విటమిన్ బి 12 శరీరానికి ఎంతో ఉపకరం. ఈ విటమిన్ లోపిస్తే శరీరానికి ఎక్కడ లేని నిస్సత్తువ, నీరసం ఆవహిస్తుంది.
చాలా మందిలో ఈ విటమిన్ లోపం కారణంగా ఆకలి తగ్గిపోతుంది. రక్త హీనత సమస్యలు తలెత్తుతాయ్.
ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం కారణంగా రక్త కణాల పరిమాణం తగ్గిపోతుంది. శరీరానికి ఎంతో ముఖ్యమైన డిఎన్ఏ తయారవ్వడానికి విటమిన్ బి 12 ఉపయోగపడుతుంది. పప్పు దినుసులతో పాటూ, మాంసం, చేపలు వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ ద్వారా విటమిన్ బి 12 ఎక్కువగా లభిస్తుంది.
పెద్ద వాళ్లలో రోజుకు 2.4 మైక్రోగ్రాములు విటమిన్ బి 12 అవసరమవుతుంది. అలాగే, గర్భిణీ స్ర్రీలకు ఈ పరిమాణం ఇంతకన్నా ఎక్కువే. అందుకే గర్భిణీ స్ర్తీలు, పాలిచ్చే తల్లులు విటమిన్ బి12 అధికంగా వుండే ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ వుండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









