మద్యం తయారీ యూనిట్ పై దాడి.. ఆసియన్ అరెస్ట్
- May 30, 2023
కువైట్: అల్-అహ్మదీ గవర్నరేట్‌లోని స్థానిక మద్యం తయారీ స్థలంపై ఫాహాహీల్ భద్రతా సిబ్బంది దాడి చేసి ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేశారు. స్థానికంగా మద్యం తయారు చేసి దానిని అంతర్జాతీయ బ్రాండ్ల లేబుల్స్ ఉన్న కంటైనర్లలో నింపి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అంతర్జాతీయ బ్రాండ్ల లేబుల్స్‌తో కూడిన మొత్తం 163 బాటిళ్లతో కూడిన 40 కార్టన్ల మద్యం పట్టుబడిందని, అతనిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి









