Dh2 మిలియన్ బహుమతిని గెలుచుకున్న భారత ప్రవాసుడు
- May 30, 2023
యూఏఈ: సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారత ప్రవాసుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Idealz డ్రాలో Dh2 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత రిను రాజ్ భారతదేశంలోని కేరళకు చెందినవారు. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అతని భార్య, చదువుకుంటున్న కుమారుడు ఉన్నారు. 50 దిర్హాలు పెట్టి డ్రాలో పాల్గొనగా.. అది అతన్ని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్‌గా చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







