మస్కట్ లో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు
- June 01, 2023
మస్కట్: తెలుగుజాతి ఆత్మగౌరవానికి వన్నె తెచ్చిన నటనా రాజకీయ దురంధురుడు....శకపురుషుడు... నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మరియు పల్నాటి పౌరుషానికి ప్రతీక కోడెల శివప్రసాద్ 75వ జయంతి ఉత్సవాలు మస్కట్ లోని తెలుగు ప్రజలు ఇంటిల్లిపాది గా వచ్చి ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు.
NRI ఒమన్ తెలుగుదేశం అధ్యక్షుడు మొహమ్మద్ ఇమామ్ మరియు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులు సత్య శ్రీధర్, రాఘవేంద్ర, సీతారామయ్య, వాసుబాబు, కొడాలి కిరణ్ గార్లు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రము ప్రారంభించగా, వక్తలు అన్నగారు తెలుగు వారి మేలు కోసం అహర్నిశలు శ్రమించిన వైనాన్ని వ్యక్తపరచగా, మిగతా సభ్యులు, చిన్నారులు, ఆడపడుచులు అలనాటి ఎన్.టి.ఆర్ ఆణిముత్యాలాంటి పాటలకి నృత్యాలతో స్మరించుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)


తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







