విమానాశ్రయం నుంచి తప్పించుకున్న బహిష్కృత ప్రవాసుడు..!
- June 01, 2023కువైట్: దేశం నుండి బహిష్కరించిన ఇథియోపియన్ ప్రవాసుడు.. కువైట్ విమానాశ్రయానికి చేరుకుని, భద్రతా తనిఖీ నుండి తప్పించుకుని దేశంలోకి ప్రవేశించాడు. అతని కోసం అధికారులు వెతుకుతున్నారు. అధికారుల నివేదిక ప్రకారం.. అతను కువైట్ చేరుకున్న తర్వాత, అతను పాస్‌పోర్ట్ కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ అతను గతంలో బహిష్కరించబడ్డాడని మరియు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించబడ్డాడని వేలిముద్ర విశ్లేషణ ద్వారా వెల్లడైంది. ఫలితంగా, అతను విమానాశ్రయ పరిశోధన బృందానికి అప్పగించారు. అతను తిరిగి వెళ్లే విమానంలో పంపించేందుకు వీలుగా విమానాశ్రయ హోటల్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత అతను భద్రతా సిబ్బంది కళ్లుకప్పి అక్కడి నుంచి తప్పించుకుని దేశంలోకి ప్రవేశించాడు. అతను తప్పించుకున్న పరిస్థితులను గుర్తించేందుకు అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ