ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పు.. వ్యక్తి అరెస్ట్
- June 02, 2023
మస్కట్: ఉద్దేశపూర్వకంగా వాహనానికి నిప్పంటించిన ఆరోపణలపై సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక పౌరుడిని అరెస్టు చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు పేర్కొంది. మరొక కేసులో.. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ బిడ్బిడ్, సమైల్లోని విలాయత్లలోని అనేక దుకాణాలలో విధ్వంసం, దొంగతనం ఆరోపణలపై ఇద్దరు పౌరులను అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







