సలాలా పర్యాటకానికి బూస్ట్..తగ్గిన విమాన ఛార్జీలు
- June 04, 2023
మస్కట్: ఖరీఫ్ సీజన్‌లో పోటీ ధరలకే సలాలా విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులను నడపాలన్న నిర్ణయాన్ని పౌరులు, ప్రవాసులు స్వాగతించారు. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ధరలతో సమానంగా సలాలా విమానాశ్రయంలో ఇంధన ధరలలో నేరుగా రాయితీలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల మస్కట్-సలాలా మార్గంలో విమాన ఛార్జీలు తగ్గుతాయని ఒమన్‌లో నివసిస్తున్న ప్రవాసులు భావిస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఒమన్‌లో నివసిస్తున్న భారతీయుడు సాజీ మాట్లాడుతూ..ఈ మార్గం అధిక ధరతో కూడుకున్నదని, కొన్నిసార్లు OMR80కి చేరతాయని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







