‘బాస్ బ్యూటీ’కి ఇంకో ఛాన్స్ ‘బ్రో’.?
- June 05, 2023‘బాస్ పార్టీ..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పక్కన ఐటెం స్టెప్పులిరగదీసేసిన అందాల బొమ్మ ఊర్వశి రౌతెలా. హీరోయిన్ కావాల్సిన ఈ అమ్మడు, కేవలం స్పెషల్ సాంగ్స్‌తోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా తర్వాత రవితేజతోనూ ఓ సినిమాలో స్సెషల్ సాంగ్ చేసింది. అలాగే, రామ్ - బోయపాటి సినిమాలోనూ స్సెషల్ సాంగ్‌లో దర్శనమివ్వబోతోంది.
ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీ ‘బ్రో’ లోనూ ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట. ఆ సాంగ్ కోసం ఊర్వశి పేరునే పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది.
చూస్తుంటే, స్సెషల్ సాంగ్స్‌లో అమ్మడు టాలీవుడ్‌ని ఏలేసేలా కనిపిస్తోంది. ఇదే అదనుగా ఆమె ఎప్పుడో నటించిన ‘బ్లాక్ రోజ్’ మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ