ఒమన్ లేబర్ చట్టం ఉల్లంఘన.. 52 మంది ప్రవాసులు అరెస్ట్
- June 05, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2023 జూన్ 3, 4 తేదీలలో అల్ దఖిలియా గవర్నరేట్‌లో 50 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎల్) తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్.. అల్ హమ్రా, బహ్లా విలాయత్ లలో జూన్ 3-4 తేదీలలో తనిఖీ ప్రచారాన్ని నిర్వహించిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘించి 52 మంది కార్మికులను అరెస్టు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ తన ఆన్ లైన్ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







