అబూ సమ్రా పోర్టులో హషీష్ సీజ్
- June 05, 2023
దోహా, ఖతార్: ఖతార్‌లోకి హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అబూ సమ్రా పోర్ట్‌లోని ల్యాండ్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దేశంలోకి ప్రవేశించే ఒక వాహనంలో రహస్య ప్రాంతంలో దాచిన 105.85 గ్రాముల హషీష్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్‌ని తెలుసుకునేందుకు, స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం తాము తాజా టెక్నాలజీ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







